Sunday, August 9, 2009

కాలమంతా
కరిగి కరిగి కన్నీరై
దూ రామింకా

పెరిగి పెరిగి పరితాపమై
ఎన్నాలీ పరీక్షా
క న్నీళ్ల నిరీక్ష
నీతో నేను గడిపిన
నిన్నటి జ్ఞా ప కాలన్ని
నేల రాలిన
అకులల్లె శిది ల మయ్యా ఈ
శిశిర మయ్యీ ఈ
పెదవి పెదవి కలబోసుకున్న
భావా లన్ని కన్నీటి కవ్యమయ్యీ ఈ
శున్యమయ్యీ ఈ
మనసు మనసు పంచుకున్న
ఉసులన్ని గాలిలో
నిలిపిన దీపమైయ్యీ ఈ
శాపం అయ్యీ ఈ

Wednesday, April 22, 2009

నిన్ను చూసినప్పుడు
ఓర చూపులో
బెదేరే కనుపాపలో
పోల్చుకోలేవ
నీపై ప్రేమభావం
తెలియని తనమా
దరి చేరినప్పుడు
వణికే పెదవి సవ్వడిలో
వినిపించలేదా నీపేరు
తెలిసి మరి పంతమా
నీ పదముల వెంటే
నా అడుగులు పడినప్పుడు
తలవాల్చిన తలపులో
కనిపించలేదా నా మదివలపు
అన్నితెలిసి ఇంకా అలుసా
మగువ మౌనమే అం గీకారమని
తెలియదా ఓ మగమనసా

Monday, April 13, 2009

గున్నమామితోటలో
గుండె ఊసు చెప్పాలని
కోయేలమ్మ పాటకి
కంటి రెప్ప విప్పాలని
నీలికల్లలో కదలాడే
ఏదో ఆర్దత
తొంగి చూసే
నాఎద లోయలో భావుకత
బతుకు వీణపై ఆనంద
భైరవి ఆలపించాలని
పైరగాలిలా పదముల
పయనం సాగాలని
పెదవికోమ్మపై నవ్వుల
పువ్వులే మొగ్గతోడ గాలని
పలుకు పలుకులో
సంతోషమే చినుకు
చినుకు గ కురవాలని
చిన్ని గుండెలోcహేలరేగే
చిలిపి అల
కంటి పాప వెనుక
దాగే ఓ కన్నె కల

Saturday, April 4, 2009

తొలకరి ప్రేమకోసం
నువ్వు నా కళ్ళలోకి తొంగి చూసినప్పుడు
నా కనురెప్పలు కిందికి వాలిపోతై
కొపమ్తొకాదు
నీకల్లలోనికాంక్షలకాంటి
నాకల్లలోకి ప్రసరిస్తే
తట్టుకొనే శక్తిలేక
నువ్వుమాట్లాడుతువ్వున్నప్పుడు
చేస్తాలుడుగి చుస్తువుండిపోతాను
చిన్నబుచ్చాలనికాడు
నీమాతల్లోని సంమోహనపు సంకేలలో
బందియిననా పెదవులు
బదులు చెప్పలేక
దరికి రమ్మంటూ
నువ్వు సైగ చేసినప్పుడు
రానంటు ఉపుతను
తిరస్కారంతోకాడునేపురుశాత్వపుపరవాశం
నీకల్లలోన్చి నా గుండెలో
కిప్రసరించి
ముంచు కొచ్చే సిగ్గే
అడుగు ముందుకు వేయనీయక
H